వర్షాకాలానికి ప్రత్యేకం...
close
Updated : 30/07/2021 13:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వర్షాకాలానికి ప్రత్యేకం...

చిటపట చినుకుల్లో వాకింగ్‌కు వెళ్లడం ఓవైపు సరదాగా ఉన్నా... మరోవైపు చికాకు కలిగిస్తుంది. దుస్తులతోపాటు గడియారం, సెల్‌ఫోన్‌ నుంచి షూస్‌ వరకు తడిసి ముద్దవుతాయి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఉండే వాతావరణం కాసేపటికే మారిపోయే ఈ సీజన్‌ కోసం వాటర్‌ప్రూఫ్‌ యాక్సెసరీస్‌ వచ్చేశాయి... లెడ్‌ స్మార్ట్‌ పేపర్‌ వాచ్‌, మొబైల్‌ పౌచ్‌, నైలాన్‌ షూ కవర్స్‌, వెయిస్ట్‌పౌచ్‌, వాటర్‌ప్రూఫ్‌ షూస్‌ వంటివి ధరిస్తే చాలు. హ్యాండ్‌బ్యాగులో ఇమిడిపోయే ఫోల్డబుల్‌ షాపింగ్‌బ్యాగు, గొడుగు క్యాప్య్సూల్‌ అవసరానికి ఉపయోగపడతాయి. ఇవి దగ్గర ఉంటే వర్షంలో కూడా సరదాగా గడిపేయొచ్చు. ఇంకెందుకాలస్యం... చూడండి...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని