తమన్నా చెప్పిన రహస్యం!
close
Updated : 08/09/2021 07:03 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమన్నా చెప్పిన రహస్యం!

పాల బుగ్గల తమన్నా కురుల పోషణలో ఎక్కువగా వంటింటి పదార్థాలనే ఉపయోగిస్తుందట. ఇంకా తనేం చెబుతోందంటే...

లల్లాంటి తన అందమైన కురుల కోసం ఉల్లి రసాన్ని ఉపయోగిస్తుందట. కొబ్బరినూనె, ఉల్లిరసం కలిపి ఆయిల్‌ని స్వయంగా తయారు చేసుకుంటుంది. అదెలాగో మనమూ చూద్దాం.

* అర కప్పు కొబ్బరినూనెలో ఒక ఉల్లి పాయను మిక్సీ పట్టీ రసం తీసి కలపాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. ఈ నూనె పట్టించిన తరువాత కచ్చితంగా అరగంటకు తలను తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. ఈ పూతను క్రమం తప్పకుండా వేసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుందట.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని