పడతి మెచ్చే పోచంపల్లి!
close
Updated : 17/09/2021 01:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పడతి మెచ్చే పోచంపల్లి!

ప్రకాశమంతమైన రంగులు... పసిడి కాంతులు... మనోహరమైన మోటిఫ్‌లు... వెరసి ఆకర్షణీయమైన పోచంపల్లి ఇకత్‌ సిల్కు చీరల సొగసు చూడతరమా..

ప్యారెట్‌ గ్రీన్‌ పోచంపల్లి ఇకత్‌ సిల్కు ప్లెయిన్‌ శారీ అందాన్ని పెంచే.. గోల్డ్‌ జరీ

మెరూన్‌ బార్డర్‌... దానిపై గజరాజు మోటిఫ్‌ల సమూహం.. చూడచక్కగా ఉన్నాయి.


నెమలి (నీలం-ఆకుపచ్చ) రంగు పోచంపల్లి ఇకత్‌ సిల్కు చీరకు జతగా

పసుపు రంగు అంచూ... దానిపై జరీ మామిడి పిందెలు అందంగా అమరాయి.


ఈ చీరలు హైదరాబాద్‌లోని సైఫాబాద్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని