కొత్తకొత్తగా... మేకప్‌ బ్రష్‌లు
close
Updated : 21/09/2021 01:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కొత్తకొత్తగా... మేకప్‌ బ్రష్‌లు

ముఖాన్ని ఈ చేపలు క్షణాల్లో అందంగా తీర్చిదిద్దేస్తాయి. ఎగిరే పక్షులు, రంగుల గులాబీలు, టూత్‌బ్రష్‌లు, బౌల్స్‌... ఇవన్నీ ముఖసౌందర్యాన్ని మరింత మెరిసేలా చేసేస్తాయి. ఇదేంటి అనుకుంటున్నారు కదూ! ఇవన్నీ కొత్త కొత్త డిజైన్లలో వచ్చిన మేకప్‌ బ్రష్‌లు. ఫౌండేషన్‌ క్రీం, పౌడర్లను అద్దడానికి ఉపయోగించే ఇవి మీ మేకప్‌కిట్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఓ లుక్‌ వేసేయండి మరి.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని