రఫుల్స్‌తో రఫ్ఫాడించే... చెప్పుల్‌!
close
Updated : 23/09/2021 03:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రఫుల్స్‌తో రఫ్ఫాడించే... చెప్పుల్‌!

రఫుల్స్‌ అనగానే.... దుస్తుల డిజైన్లే గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్‌ చెప్పులపైనా కనిపిస్తోంది. కుచ్చిళ్లతోనే కనికట్టు చేసే ఈ శైలికి ఆధునిక హంగులు చేరి వావ్‌ అనిపిస్తున్నాయి.  ఇటు సంప్రదాయ దుస్తులూ, అటు ఫ్యూజన్‌ వస్త్రశైలి మీదకూ చక్కగా నప్పే వీటిని ఎంచుకోవడమే తరువాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని