జాలువారే.. బెనారస్‌ జార్జెట్‌
close
Published : 24/09/2021 01:02 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాలువారే.. బెనారస్‌ జార్జెట్‌

చక్కని చుక్కలకు... వయ్యారి భామలకు... సొగసరి సుందరాంగులకు.. వన్నె చిన్నెల కోమలాంగులకు... బెనారస్‌ జార్జెట్‌ వస్త్రశ్రేణిని తీసుకువచ్చింది కళాంజలి... మరెందుకాలస్యం ముద్దుగుమ్మలూ ఓ లుక్కేయండి మరి.


బెనారసీ జార్జెట్‌ పేస్టల్‌ బ్లూ చీరపై వెండి-బంగారు రంగుల్లో పూబంతుల మోటిఫ్‌లు ముచ్చట గొల్పుతున్నాయి. నీలం రంగు అంచూ, కొంగుపై సిల్వర్‌, జరీతో నేసిన పైస్లీ పూలతలు చీరకు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి.


లేత పసుపు, గులాబీ వర్ణాల మేళవింపుతో కనువిందు చేస్తున్న బెనారసీ జార్జెట్‌ చీర.. దానిపై పసిడి గళ్లు.. బంగారు పూల మోటిఫ్‌లు బాగున్నాయి కదూ.


నగలు, దుస్తులు

www.kalanjali.com
www.facebook.com/
kalanjaliworld

ఈ చీరలు హైదరాబాద్‌ లోని జూబ్లీహిల్స్‌ కళాంజలి షోరూమ్‌లో లభిస్తాయి


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని