ఫ్రేంలో పెరిగే పచ్చదనం... వాల్‌ మ్యూరల్‌ అందం
close
Published : 15/09/2021 01:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫ్రేంలో పెరిగే పచ్చదనం... వాల్‌ మ్యూరల్‌ అందం

ఇంటిలో పెరిగే ఇన్‌డోర్‌ మొక్కలకు భిన్నం ఈ వాల్‌ మ్యూరల్‌ అందం. చక్కని ఫ్రేంను ఎంపిక చేసుకుని, అందులో ప్రత్యేక పద్ధతిలో మట్టిని ఉంచి.. మొక్కలను నాటి, దాన్ని ఆయా గదులకు తగ్గట్లుగా గోడలపై అమర్చితే చాలు. పెరిగే ఆ పచ్చదనంతో ఇంటికి కొత్త అందం వచ్చేసినట్లే. హాలు, పడకగది, డైనింగ్‌రూంలో మనసుకు నచ్చిన వర్ణాల్లో ఇంటీరియర్‌.. క్రోటన్‌ మొక్కలను ఎంచుకుని ఫ్రేంలో పెంచుకుంటే చాలు. సహజంగా ఎదిగి, ప్రకృతిని కంటిముందుంచే ఈ మొక్కల అందం చూడతరమా. మనసు ఆహ్లాదంగా మారడం ఆపతరమా.

 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని