ఇక్కత్‌ ఇక ఇంట్లోనూ!
close
Updated : 17/09/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక్కత్‌ ఇక ఇంట్లోనూ!

ఇక్కత్‌ అనగానే చీరలు, దుప్పట్టాలే గుర్తొస్తాయి కదా! ఇకపై కాదు. ఎందుకో వీటిని చూస్తే మీకే అర్థమవుతుంది. గత కొన్నేళ్లుగా ఈ సంప్రదాయ వస్త్రానికి గుర్తింపు పెరిగింది. దీంతో తయారీదారులు గృహాలంకరణలోకీ దీన్ని జొప్పించారు. బెడ్‌ ల్యాంప్‌లు, దుప్పట్లు, కర్టెన్లూ, వాల్‌ పోస్టర్స్‌, కార్పెట్‌, సోఫా, పాత్రలు, వాల్‌ హ్యాంగింగ్స్‌.. ఇలా ఎన్నో వస్తువులకు ఇక్కత్‌ హంగులను జోడించారు. మీరూ ఇంటికి సంప్రదాయ కళను అద్దాలనుకుంటున్నారా? అందుకు తగినవేవో ఎంచుకోండి మరి!



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని