అమ్మ చేతి వంటలానే..
close
Updated : 08/08/2021 06:00 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమ్మ చేతి వంటలానే..

ఇంటికి బంధువులు వచ్చారనో.. ఇంట్లో వేడుక కోసమనో రకరకాల వంటలు చేయాలని చూస్తారు చాలా మంది. మంచి మంచి రెసిపీస్‌ కోసం యూట్యూబ్‌ని జల్లెడ పడతారు. కానీ ఒక్కోసారి అనుకున్నవి దొరక్క పోవచ్చు. లేదా సరిగా కుదరకపోవచ్చు. అలాంటివారు All recipes Dinner Spinner ఆప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి. ఇందులో వేల రకాల రెసిపీలు ఉంటాయి. తయారీ విధానంతో పాటు, తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత లాభమో కూడా చెప్పేస్తుందీ యాప్‌... అచ్చం అమ్మ చెప్పినట్టుగానే.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని