చిన్నారులతో... చదివించండిలా!
close
Updated : 29/03/2021 03:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిన్నారులతో... చదివించండిలా!

పిల్లలకు చదువు పట్ల ఆసక్తి కలగాలంటే చిన్నప్పటి నుంచే పుస్తకాలు చదవడం అలవాటు చేయాలి. దీనివల్ల వారు చదువులోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఉన్నతంగా ఎదుగుతారు.

* చిన్నారులకు చదువు పట్ల ఆసక్తి కలగాలంటే ఇంట్లో పుస్తకాలు నిండుగా ఉండటంతోపాటు, మీరు కూడా వారి కంటికి తరచూ ఏదో ఒక పుస్తకం చదువుతూ కనిపించాలి. మిమ్మల్ని చూస్తూనే పిల్లలు పెరుగుతారు కాబట్టి, వాళ్లు కూడా పుస్తకాల వైపు ఆకర్షితులయ్యే అవకాశం ఉంటుంది.
* పిల్లలకి ఐదేళ్లు వచ్చినప్పటి నుంచీ బొమ్మలున్న కథల పుస్తకాలు చేతికివ్వండి. రోజూ అరగంటసేపు ఆ బొమ్మల్ని చూపిస్తూ కథని చెప్పండి. అలా రోజులు గడిచేకొద్దీ  కథల పుస్తకాలు కొనివ్వమని వారే అడిగే స్థాయికి వస్తారు. పుస్తకాలతో సావాసం వారి ఆలోచనల్ని మంచి దారిలో నడిపిస్తుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని