అందమైన వాల్‌ హ్యాంగింగ్స్‌!
close
Published : 21/04/2021 00:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందమైన వాల్‌ హ్యాంగింగ్స్‌!

ఇంటికి అందాన్నిచ్చే అలంకరణ సామగ్రిలో హ్యాంగింగ్స్‌ను ప్రధానంగా చెప్పొచ్చు.  బోలెడు ఆకృతుల్లో, వైవిధ్యమైన డిజైన్లతో ఇవి మనల్ని ఆకర్షిస్తూనే ఉంటాయి. హాలు, బాల్కనీలకు కొత్త అందాలను తెచ్చిపెడతాయి. చేత్తో చేసిన హ్యాండ్‌ ప్రింటెండ్‌, టెర్రకోట మొదలుకుని బోలెడు రకాల్లో ఇవి లభ్యమవుతున్నాయి. పుట్టినరోజులు, గృహప్రవేశాలకు కానుకగా ఇస్తే కొత్త ఇంట్లో రోజూ ఇవి సందడి చేయడం ఖాయం.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని