‘సిల్వర్‌’కు సరిహద్దుల్లేవు...
close
Published : 23/06/2021 00:39 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సిల్వర్‌’కు సరిహద్దుల్లేవు...

ఫ్యాషన్‌ ఎప్పుడూ... నిత్య నూతనమే. ప్రస్తుతం సిల్వర్‌ మెరిసిపోతోంది. దుస్తులు, ఆభరణాలు అన్నింటా ఈ రంగు మురిపిస్తోంది. కంచి, ఆరణి, బెనారస్‌, ఆర్గంజా, టిష్యూ.. ఇలా ఏ చీరలోనైనా సిల్వర్‌ ఒదిగిపోతోంది. అనార్కలీతోపాటు టీషర్ట్‌, సూట్‌, బ్లేజర్‌ వంటి ఆధునిక దుస్తుల్లోనూ ప్రత్యేకంగా కనిపిస్తోంది. ఆభరణాలు, హ్యాండ్‌ బ్యాగులు సిల్వర్‌రంగు అద్దుకుని అందాన్ని రెట్టింపు చేసుకుంటున్నాయి. మరి ఈ ట్రెండ్‌లో మీరూ మెరిసిపోవాలంటూ వీటిని ఓ చూపు చూడండి...మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని