‘గని’గా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌!  - ghani motion poster varun tej hbdvaruntej kiran korrapati renaissance pictures
close
Published : 19/01/2021 11:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘గని’గా వరుణ్‌తేజ్‌ ఫస్ట్‌లుక్‌ అదుర్స్‌! 

ఇంటర్నెట్‌ డెస్క్‌: మెగా హీరో వరుణ్‌తేజ్‌ హీరోగా బాక్సింగ్‌ నేపథ్యంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రానికి ‘గని’అనే టైటిల్‌ ఖరారు చేశారు. వరుణ్ పుట్టినరోజు సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను మంగళవారం విడుదల చేశారు. బాక్సింగ్‌ రింగ్‌లో తీక్షణమైన చూపులతో పంచ్‌ కొడుతున్న వరుణ్‌ ఫస్ట్‌లుక్‌ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ సమర్పిస్తుండగా, రెనైసెన్స్‌ పిక్చర్స్‌ పతాకంపై సిద్ధు, అల్లు బాబీ నిర్మిస్తున్నారు. తమన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ ఏడాది జూలైలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరి లేటేందుకు ఆ క్రేజీ మోషన్‌ పోస్టర్‌ను మీరు చూసేయండీ!

ఇవీ చదవండీ!

జవాన్‌గా ఉండటం అంత సులభం కాదు: రానా

కథ సిద్ధం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని