హైదరాబాద్: భారతీయ సినిమా అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్న ఎదురుచూపులకు చెక్ పడనుంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ‘కేజీఎఫ్’ కెప్టెన్ ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘సలార్’ ప్రారంభమైంది. ఈ సినిమాకు శుక్రవారమే పూజా కార్యక్రమాలు కూడా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాకింగ్ స్టార్ యశ్ ముఖ్య అతిథిగా హాజరై సందడి చేశాడు. ఈ సందర్భంగా ప్రభాస్, యశ్ కలిసి ఉన్న ఫొటోలు ట్రెండింగ్‌లోకి వచ్చాయి. తాజాగా.. ఈ పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను చిత్రబృందం యూట్యూబ్‌లో అభిమానులతో పంచుకుంది. కాగా.. ఆ వీడియోను చూసి అభిమానులు మురిసిపోతున్నారు. పూజా కార్యక్రమాన్నే ఇంత గొప్పగా తీర్చిదిద్దారంటే.. సినిమాను ఇంకెంత బాగా తీస్తారోనని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ చిత్రంగా తెరకెక్కనుంది. ఇతర తారాగణం గురించి డైరెక్టర్ ఇంకా ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.
ఇదీ చదవండి..
‘కేజీయఫ్2’ టీజర్‌పై అభ్యంతరం.. నోటీసులు
మరిన్ని
కొత్త సినిమాలు
- ‘పక్కా’గా నడుస్తున్న షూటింగ్!
-
‘మహా సముద్రం’లో శర్వానంద్ ఇలా..!
-
రామ్ సరసన కృతి ఖరారైంది
-
నటుడిగా చంద్రబోస్!
-
శాకుంతల.. దుష్యంతుడు
గుసగుసలు
-
బాలకృష్ణ చిత్రంలో ప్రతినాయకురాలిగా పూర్ణ?
-
పారితోషికం వల్ల భారీ ప్రాజెక్ట్‌కు ఈషా నో
- NTR30లో రీల్ లేడీ పొలిటిషియన్?
- ట్రైనర్‌ను తీసుకెళ్తోన్న బన్నీ..!
- సుదీప్తో సుజిత్?
రివ్యూ
ఇంటర్వ్యూ
-
అతనొక అమాయక ‘జాతిరత్నం’: నాగ్ అశ్విన్
-
‘శ్రీకారం’ వాస్తవానికి దగ్గరగా ఉండే చిత్రం: నరేష్
- అందుకే సీరియల్స్‌లో నటించడం లేదు: సాగర్
-
అలా చేసినందుకే పరాజయాలు..!
- ఒక్కోసారి బాధేస్తుంది..కానీ: రాజ్‌తరుణ్
కొత్త పాట గురూ
-
‘అరణ్య’ నుంచి అడవి గీతం
-
‘పాప ఓ పాప’ వచ్చేసింది..!
-
మహేష్ రిలీజ్ చేసిన ‘రంగ్‌దే’ సాంగ్!
-
పునీత్ ‘పాఠశాల..’ సాంగ్ విడుదల!
-
కబడ్డీ..కబడ్డీ..సీటీమార్!