ప్రపంచంలోనే అద్భుత బహుమతి నువ్వు - gopichand pens an endearing note for wife reshma on 8th wedding anniversary
close
Published : 14/05/2021 09:47 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రపంచంలోనే అద్భుత బహుమతి నువ్వు

గోపీచంద్‌కు యాక్షన్‌ హీరోగానే కాదు కుటుంబ ప్రేక్షకుల్లోనూ మంచి ఇమేజ్‌ ఉంది. నిత్యం  సినిమాలు షూటింగులంటూ తిరిగే ఆయన వ్యక్తిగత జీవితానికీ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. 2013లో ఆయన రేష్మను వివాహం చేసుకున్నారు. గురువారం ఆయన పెళ్లి రోజు. ఈ సందర్భంగా భార్యతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకున్నారు. ‘‘ఈ ప్రపంచంలో నీలాంటి అద్భుతమైన బహుమతి లేనే లేదు. నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన నీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు’’అంటూ పోస్ట్‌ చేశారు. ఆయన ప్రస్తుతం ‘సీటీమార్‌’ చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ ప్రస్తుతం సంపత్‌ నంది దర్శకత్వంలో ‘సీటీమార్‌’తో పాటు మారుతి దర్శకత్వంలో ‘పక్కా కమర్షియల్‌’లో నటిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని