ఆయన చేతిలో రుమాలు ఉండాల్సిందే.. - handkerchief with ghantasala venkateswara rao
close
Published : 31/08/2020 15:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆయన చేతిలో రుమాలు ఉండాల్సిందే..

ఇంటర్నెట్‌డెస్క్‌: ఘంటసాలకి రికార్డింగ్‌ సమయంలో చేతిలో కర్చీఫ్‌ ఉండాలట. పొరబాటున మర్చిపోతే ‘కర్చీఫ్‌ లేకుండా ఎలా పాడటం?’ అనేవారట. అలాగే పాడేటప్పుడు కుడిచెవిని కుడి చేత్తో మూసుకోవడం ఆయనకు అలవాటు. అలా అయితేనే తన పాట తనకు స్పష్టంగా వినిపిస్తుందని ఆయన అభిప్రాయం. ఒకసారి ఏదో సమస్య వచ్చి తన పాట తనచెవికి వినిపించనట్లు అనిపించి ఘంటసాల వైద్య పరీక్షకు వెళ్లారట.

పరీక్షించిన వైద్యుడు ‘అదేమంత ఇబ్బంది కాదు సర్దుకుంటుంది. పాడేందుకు గొంతు అవసరం. మీ గొంతు బాగానే ఉందిగా?’ అన్నారట. అందుకు ఘంటసాల అంగీకరించలేదట. తన చెవికి తన పాట వినిపించే దాకా పదిరోజు పాటు రికార్డింగ్‌లకు వెళ్లలేదట. వైద్యుడు చెప్పినట్లుగానే చెవి సమస్య దానంతట అదే సర్దుకొందట.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని