నవ్విస్తోన్న గొరిల్లా ‘చార్లీ’! - hello charlie trailer
close
Published : 22/03/2021 18:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నవ్విస్తోన్న గొరిల్లా ‘చార్లీ’!

ముంబయి: ప్రముఖ ఓటీటీ సంస్థ  ఆమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా నవ్వులు పూయించడానికి ‘హాలో చార్లీ’వచ్చేస్తుంది. జాకీష్రాఫ్‌, అడార్‌ జైన్‌, ష్లోకా పండిట్‌, రాజ్‌పాల్‌యాదవ్‌ వంటి నటులు ఇందులో నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్‌ ఆద్యంతం నవ్వులు పూయిస్తోంది. బ్యాంకుల్లో తీసుకున్న అప్పులు నుంచి తప్పించుకోవడానికి గొరిల్లా వేషంలో విదేశాలకు పారిపోవాలనుకుంటాడు జాకీఫ్రాష్‌, కానీ ఇండియాలోనే చిక్కుకుపోతాడు. ఆ నేపధ్యంలో వస్తున్న సన్నివేశాలు పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాయి. పంకజ్‌ సరస్వత్‌ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఎక్సెల్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మిస్తోంది. ఏప్రిల్‌ 9న విడుదలవుతున్న ఈ చిత్ర ట్రైలర్‌ను మీరు చూసేయండి!
 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని