Bigg boss telugu: బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వస్తోంది ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’ - here biggboss telugu season 5 latest promo hosted by nagarjuna
close
Published : 14/08/2021 18:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Bigg boss telugu: బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వస్తోంది ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’

హైదరాబాద్‌: బుల్లితెర ప్రేక్షకులను అలరించే రియాల్టీ షోలలో ‘బిగ్‌బాస్‌’ది ప్రత్యేక స్థానం. తెలుగులో ఇప్పటి వరకూ నాలుగు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో త్వరలోనే ఐదో సీజన్‌ ప్రారంభంకానుంది. ఈ షోకు సంబంధించిన వివరాలు ఎప్పుడెప్పుడు తెలుస్తాయా? అని ఆశగా ఎదురు చూస్తున్న వారికి  ‘బిగ్‌బాస్‌’ టీం సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. అగ్ర కథానాయకుడు నాగార్జున మాస్‌ ఎంట్రీతో తీర్చిదిద్దిన ఈ ప్రోమోను శనివారం విడుదల చేసింది. ఆద్యంతం అలరించేలా దీన్ని తీర్చిదిద్దింది. అంతేకాదు, ఈసారి హోస్ట్‌ ఎవరన్న దానిపై వస్తున్న వార్తలకు సమాధాన ఇస్తూ నాగ్‌ ఎంట్రీ అదిరింది. ‘చెప్పండి బోర్‌డమ్‌కు గుడ్‌బై.. వచ్చేస్తోంది బిగ్‌బాస్‌ సీజన్‌-5’ అంటూ నాగ్‌ చెప్పిన డైలాగ్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. మరి సీజన్‌-5లో ఎవరెవరు కంటెస్టెంట్‌లుగా ఉంటారు? ప్రేక్షకులను ఎలా అలరిస్తారు? బిగ్‌బాస్‌ ఇచ్చే కొత్త టాస్క్‌లు ఏంటి? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకూ ఈప్రోమో చూసేయండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని