ఫొటోషూట్‌లతో అదరగొడుతున్న తారలు - heroine photo shoot
close
Updated : 23/10/2020 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఫొటోషూట్‌లతో అదరగొడుతున్న తారలు

తారలు మెరుస్తుంటే నింగికి అందం... సినీతారాలు మెరిపిస్తుంటే సోషల్‌  మీడియాకే ఆనందం. అదే అభిమానులకు బ్రహ్మానందం. థియేటర్లు తెరవక... సినిమాలు విడుదల కాక... తాము అభిమానించే వారిని చూడలేక... నిరాశపడుతున్న అభిమానుల కోసం కథానాయికలు రోజూ తమ చిత్రాలను ఇన్‌స్టాలో పంచుకుంటుంటారు. కొందరు ఫిట్‌నెస్‌ చూపిస్తుంటే... మరికొందరు ఫొటోషూట్‌లతో అదరగొడతారు. ఇంకొందరు తమ మధ్య ఉన్న అనుబంధాలను నెమరు  వేసుకుంటారు. సమంత, కత్రినా, సాయి  పల్లవి, అనుమప పరమేశ్వరన్, పాయల్‌ రాజ్‌పూత్, అనన్యపాండే ఇలాగే సోషల్‌ మీడియా వేదికగా అలరిస్తున్నారు. వీరు పంచుకున్న ఈ చిత్రాలే అభిమానులకు  కనువిందు చేస్తున్నాయి.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని