AP News: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు తొలగించండి: హైకోర్టు  - high court angry over ap government
close
Published : 16/09/2021 23:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AP News: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు తొలగించండి: హైకోర్టు 

అమరావతి: వర్మీ కంపోస్ట్‌ కేంద్రాలకు వైకాపా రంగులు వేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైకాపా రంగులను తొలగించాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రెండు వారాల్లో రంగులు తొలగిస్తామని అధికారులు తెలియజేయగా ప్రభుత్వ భవనాలకు వైకాపా రంగులు వేయకుండా ఉత్తర్వులు ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కిందిస్థాయి అధికారులకు ఉత్తర్వులు ఇవ్వాలని స్పష్టం చేసింది. అక్టోబర్ 6 లోగా రంగులు తొలగించి ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. కోట్ల రూపాయల ప్రజాధనంతో పార్టీ రంగులు వేశారని పరసా సురేష్ వ్యాజ్యం దాఖలు చేయగా హైకోర్టు విచారణ జరిపింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని