TS news: స్థానికులకు ఉపాధి కల్పిస్తే అధిక ప్రోత్సాహకాలు: కేటీఆర్‌ - higher incentives for employment of locals says ktr‌
close
Updated : 05/08/2021 20:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

TS news: స్థానికులకు ఉపాధి కల్పిస్తే అధిక ప్రోత్సాహకాలు: కేటీఆర్‌

హైదరాబాద్: స్థానికులకు ఉపాధి కల్పించే కంపెనీలకు అధిక ప్రోత్సాహకాలు ఉంటాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. పరిశ్రమల శాఖపై ఆయన సమీక్ష నిర్వహించారు. హుజూర్‌నగర్‌లోని సిమెంట్‌ కంపెనీ యజమానులతో మాట్లాడారు. 70 శాతం ఉపాధి అవకాశాలు స్థానికులకే కల్పించాలన్నారు. హుజూర్‌నగర్‌లో నైపుణ్య శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. మరోవైపు ఆదిలాబాద్‌లోని సీసీఐ ప్లాంట్‌ను కేంద్ర ప్రభుత్వం పునరుద్ధరించాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని