అది మెడికల్‌ వేస్ట్‌ కాదు: గాంధీ ఆర్‌ఎంవో - hrc probe on wastage dump in gandhi hospital
close
Published : 28/07/2020 22:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అది మెడికల్‌ వేస్ట్‌ కాదు: గాంధీ ఆర్‌ఎంవో

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో పోగైన వ్యర్థాలు మెడికల్ వేస్ట్‌ కాదని గాంధీ ఆస్పత్రి ఆర్‌ఎంవో రఘుకిరణ్‌ వెల్లడించారు. గాంధీ ఆస్పత్రిలో కుప్పలుగా పేరుకుపోయిన వ్యర్థాలపై పత్రికలో వచ్చిన కథనాల ఆధారంగా మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) జూన్‌ 30న సుమోటోగా కేసు స్వీకరించింది. ఈ ఘటనపై గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ జూలై 28వ తేదీలోపు వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హెచ్‌ఆర్‌సీ ఆదేశాల మేరకు నేడు గాంధీ ఆర్‌ఎంవో విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. గాంధీలో పేరుకుపోయిన వ్యర్థాలు మెడికల్‌ వేస్ట్‌ కాదని, సాధారణ చెత్త అని తెలిపారు. ప్రస్తుతం వాటిని తొలగించినట్లు చెప్పారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని