అందుకే ఆ రోజున ‘లక్ష్మీ బాంబ్‌’ - https:pycker.comnewshere-is-why- akshay-kumar-starrer-laxxmi-bomb-is- releasing-five-days-before- diwali171457006995766
close
Published : 19/09/2020 20:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అందుకే ఆ రోజున ‘లక్ష్మీ బాంబ్‌’

           

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘లక్ష్మీ బాంబ్‌’. దీపావళి సందర్భంగా నవంబర్‌ 9న డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ సినిమాను విడుదల చేస్తామని తాజాగా నిర్మాతలు ప్రకటించారు.  దీపావళి రోజున ఈ చిత్రాన్ని ఎందుకు విడుదల చేయడం లేదని పలువురు అభిమానులు ప్రశ్నించారు. అభిమానుల ప్రశ్నకు సమాధానం దొరికింది.  యాక్షన్‌ హీరో అక్షయ్‌కు తొమ్మిది అనేది లక్కీ నంబర్‌. అందువల్ల ఆ తేదీనే చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. దీపావళి సందర్భంగా వరుణ్‌ ధావన్‌, సారా అలీఖాన్‌  కీలక పాత్రలో నటించిన మరొక చిత్రం ‘కూలీ నం.1’ అమెజాన్‌ ప్రైమ్‌లో నవంబర్‌ 14న విడుదలవుతోంది. అందువల్ల పోటీని తగ్గించడానికి నిర్మాతలు దీపావళికి ఐదు రోజుల ముందుగానే ‘లక్ష్మీబాంబ్‌’ను తీసుకొస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని