Tsunami Alert: హవాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు - huge quake of magnitude 8.2 on alaska peninsula triggers tsunami alert
close
Published : 30/07/2021 01:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Tsunami Alert: హవాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు

వాషింగ్టన్‌: అమెరికాలోని అలస్కా ద్వీపకల్పాన్ని భారీ భూకంపం వణికించిన వేళ హవాయి దీవుల్లో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8.30 గంటల సమయంలో అలస్కాలోని ఫెర్రివిల్లే పరిధిలో రిక్టర్ స్కేలుపై 8.2 తీవ్రతతో భూమి కంపించిందని అమెరికా భూగర్భ పరిశోధన విభాగం వెల్లడించింది. ఫెర్రివిల్లేకి తూర్పు నైరుతీ దిశగా 56 మైళ్ల దూరంలో 29 మైళ్ల లోతులో సముద్ర గర్భంలో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. ఈ భారీ భూకంపం సంభవించిన అరగంట తర్వాత 6.2, 5.6 తీవ్రతతో ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు వివరించింది. ఈ క్రమంలో హవాయి దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. గ్వామ్, అమెరికన్ సమోవా దీవులపై తీవ్రత ఎక్కువ ఉండొచ్చన్న అనుమానాల మధ్య ఆ తీరాల్లో నిఘా పెంచారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని