హైదరాబాద్‌ మేయర్‌కు కరోనా పాజిటివ్‌ - hyd mayor got corona positive
close
Updated : 26/07/2020 19:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హైదరాబాద్‌ మేయర్‌కు కరోనా పాజిటివ్‌

హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. లక్షణాలు లేకపోయినా తాజాగా చేసిన కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా తేలింది. ఇటీవల ఆయన సిబ్బందిలో ఒకరికి కరోనా రావడంతో కొన్ని రోజులుగా హోం క్వారంటైన్‌లో ఉంటున్నారు. గతంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోగా నెగటివ్‌ వచ్చింది. అయితే తాజాగా మరోసారి కరోనా బాధితులు, ప్రజల అవసరాలను తీర్చేందుకు ప్రజా క్షేత్రంలోకి వెళ్లారు. ఈ నేపథ్యంలోనే మూడోసారి పరీక్షలు చేయించుకోవడంతో ఈసారి పాజిటివ్‌ వచ్చింది. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని