‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
హైదరాబాద్: సుమంత్ అశ్విన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘ఇదే మా కథ’. గురు పవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తాన్య హోప్ కథానాయికగా నటిస్తోంది. శ్రీమతి మనోరమ సమర్పణలో గురప్ప పరమేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న సినిమాలో శ్రీకాంత్, భూమిక చావ్లా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా చిత్రానికి సంబంధించి ‘‘నీ మాటే వింటుంటే... నీతోనే నేనుంటే.. తెలిసిందే ప్రేమంటే.. బాగుందే ఈ చోటే, మనసంతా చేరి.. మార్చావే దారి..ప్రియా ప్రియా’’ అంటూ సాగే పాటను సోమవారం విడుదల చేశారు. మంగు బాలాజీ సాహిత్యం అందించగా, సునీల్ కశ్యప్, హరిని ఆలపించిన గీతానికి కశ్యప్ సంగీత స్వరాలు సమకూర్చారు.
ప్రపంచంలోని చాలా మంది వ్యక్తులు తమ కలల గమ్యస్థానానికి వెళ్లాలనే కోరిక ఉంటుంది. కానీ, వారిలో చాలా మంది జీవించడంలో విఫలమవుతుంటారు. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్‌తో సాధారణ భావోద్వేగ అనుబంధాన్ని కలిగి ఉన్న వివిధ వయసులకు సంబంధించిన నలుగురి అపరిచితుల కథ ఇది. వీరంతా అసమానతలను దాటి వారి జీవిత ప్రయాణాన్ని ప్రారంభించి ఏం తెలుసుకున్నారనేది? ఈ చిత్ర కథ. ఇంకా ఇందులో శ్రీకాంత్ అయ్యంగార్, సుబ్బరాజు, సప్తగిరి, శ్రీజిత ఘోష్, భద్రం తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సినిమాని మార్చి 19న విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి
మరిన్ని
కొత్త సినిమాలు
- రామ్.. దేవిశ్రీ ఏడోసారి
-
‘విక్రాంత్ రోణ’ విడుదల తేదీ ఖరారైంది
-
‘విరాట పర్వం’ విడుదల వాయిదా
-
ఆకట్టుకునేలా ‘సెహరి’ టీజర్
- దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు
గుసగుసలు
- ‘ఆర్సి 15’లో జర్నలిస్టుగా రష్మిక?
- తదుపరి చిత్రం ఎవరితో?
-
కొరటాల చిత్రంలో కొత్తగా కనిపించనున్న ఎన్టీఆర్!
- వెంకటేష్, వరుణ్‌తేజ్ చిత్రంలో అంజలి!
- ఎన్టీఆర్ సరసన కియారా?
రివ్యూ
-
రివ్యూ: సుల్తాన్
-
రివ్యూ: ఆర్జీవీ దెయ్యం
-
రివ్యూ: వకీల్ సాబ్
- ఓటు విలువ చాటిచెప్పే ‘మండేలా’
-
రివ్యూ: వైల్డ్‌డాగ్
ఇంటర్వ్యూ
- శ్రుతిహాసన్‌కు టైమ్ మెషీన్ దొరికితే..?
-
రాజమౌళి అంత కాదు కానీ.. నాకో చిన్న ముద్ర కావాలి!
-
ఇంటర్వ్యూ: ఇది నా కథ కాదు: రెహమాన్
-
అందుకే నా పాత్రని వ్యక్తిగతంగా తీసుకోలేదు: నివేదా
- ఆ సీన్ చూసి మా ఆవిడ భయపడిపోయింది!
కొత్త పాట గురూ
-
‘మగువా మగువా’ ఫిమేల్ వెర్షన్ వచ్చేసింది
-
కలర్ ఫోటో: ‘కాలేజీ’ ఫుల్ వీడియో సాంగ్ చూశారా
-
శర్వానంద్ సంక్రాంతి సందడి చూశారా!
-
‘ఉప్పెన’ ఈశ్వర వీడియో సాంగ్
-
స్ఫూర్తి రగిల్చే వకీల్ సాబ్ ‘కదులు’ గీతం