oxygen: ఆసనాలతో ఆక్సిజన్‌ స్థాయిలు పెంచుకోండిలా - improve lung capacity with yoga
close
Updated : 22/05/2021 20:04 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

oxygen: ఆసనాలతో ఆక్సిజన్‌ స్థాయిలు పెంచుకోండిలా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కరోనా సెకండ్‌ వేవ్‌లో చాలా మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. వాళ్లలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం బాగున్న వాళ్లు ఈ పరిస్థితుల నుంచి త్వరగా కోలుకుంటున్నారు. ఈ తరుణంలో ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడటానికి, శరీరంలోని ఆక్సిజన్‌ స్థాయి పెంచుకోవడానికి కొన్ని యోగా ముద్రలు, మకరాసనం, భుజంగాసనం, విష్ణు ఆసనాల్లోని భంగిమలు వేయడం వల్ల మంచి ఫలితం వస్తుందని యోగా నిపుణులు చెబుతున్నారు. మరి ఈ ఆసనాలు, యోగా ముద్రలు ఏ విధంగా చేయాలో కింద వీడియోలో చూసి మీరు కూడా ప్రయత్నించండి. (గమనిక: ఆసనాలు వేసే ముందు మీ ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకోండి. ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వైద్యుల సలహా మేరకు మాత్రమే ఆసనాలు వేయాలి)




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని