ఆక‌ట్టుకుంటోన్న ప్రియ‌ద‌ర్శి కొత్త లుక్‌ - in the name of god
close
Published : 18/05/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఆక‌ట్టుకుంటోన్న ప్రియ‌ద‌ర్శి కొత్త లుక్‌

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ఇప్ప‌టికే ప‌లు వెబ్ సిరీస్‌ల‌తో అల‌రించిన ప్రియ‌ద‌ర్శి త్వ‌ర‌లో ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌’ (ఐఎన్‌జీ) సిరీస్‌తో ఎంట‌ర్‌టైన్ చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్నాడు. నందినిరాయ్ నాయిక‌. విద్యాసాగ‌ర్ ముత్తుకుమార్ ఈ సిరీస్‌కి దర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా ఫ‌స్ట్‌లుక్ విడుద‌లైంది. ఇందులో సిగ‌రెట్ వెలిగిస్తూ సీరియ‌స్ లుక్‌లో ద‌ర్శ‌న‌మిచ్చాడు ప్రియ‌ద‌ర్శి. నందిని రాయ్ భ‌య‌ప‌డుతూ క‌నిపించింది. అగ్నిజ్వాల‌తో కూడిన ఈ పోస్ట‌ర్ ఆసక్తి పెంచుతోంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో సురేశ్ కృష్ణ సంస్థ నిర్మిస్తోన్న ఈ సిరీస్ ఆహా ఓటీటీలో విడుద‌ల కానుంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని