జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్‌ - independence day celebrations In janasena party Office At hyderabad
close
Published : 15/08/2020 09:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జాతీయజెండాను ఆవిష్కరించిన పవన్‌

హైదరాబాద్‌: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం భరతమాత, గాంధీజి చిత్రపటాలకు పూలమాల వేశారు. కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, తెలంగాణ ఇన్‌ఛార్జి శంకర్‌ గౌడ్‌, పార్టీ ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. 
 మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని