నెలవారీ సగటు ఆదాయంలో భారత్‌కు 72వ స్థానం - india placed on 72nd place in the survey of average monthly wage
close
Published : 29/08/2020 23:19 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నెలవారీ సగటు ఆదాయంలో భారత్‌కు 72వ స్థానం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రజల నెలవారీ సగటు ఆదాయ దేశాల జాబితాలో ప్రపంచంలో భారత్‌ 72వ స్థానంలో నిలిచింది. 106 దేశాల్లో సర్వే నిర్వహించిన అంతర్జాతీయ ఈ-కామర్స్‌ సంస్థ పికోడి.కామ్‌ రూ.32,800 నెలవారీ సగటు ఆదాయంతో భారత్‌కు 72వ స్థానం కట్టబెట్టింది. ఈ జాబితాలో రూ.4,49,000 నెలవారీ ఆదాయంతో స్విట్జర్లాండ్‌ తొలిస్థానంలో నిలవగా లగ్జెంబర్గ్‌, అమెరికా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. భారత్‌ తరువాత స్థానాల్లో కజకిస్థాన్‌, బ్రెజిల్, ఈజిప్ట్‌ నిలిచాయి. ఈ జాబితాలో చివరి స్థానంలో రూ.2,700 సగటు ఆదాయంతో క్యూబా చివరి స్థానంలో నిలిచింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని