చెన్నై టెస్టు: 300 దాటిన ఇంగ్లాండ్‌ - india vs england second day first test updates
close
Updated : 06/02/2021 10:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చెన్నై టెస్టు: 300 దాటిన ఇంగ్లాండ్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 300 స్కోర్‌ దాటింది. శనివారం 263/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన జోరూట్‌(142), బెన్‌స్టోక్స్(26) నిలకడగా‌ బ్యాటింగ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే 104 ఓవర్లకు 303/3 స్కోర్‌ సాధించారు. ఇక శుక్రవారం ఇంగ్లాండ్‌ మూడు వికెట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఓపెనర్‌ రోరీబర్న్స్‌(33)ను అశ్విన్‌ ఔట్‌ చేయగా.. లారెన్స్‌(0), డొమినిక్‌ సిబ్లీ(87; 286 బంతుల్లో 12x4)ని బుమ్రా ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్‌ పంపాడు.  

ఇవీ చదవండి..
ధోనీ లాగే కోహ్లీ చేశాడు.. 
ఎంతైనా మనం మనుషులం కదా: రవిశాస్త్రిమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని