టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా   - india won the toss and elected to bowl first
close
Updated : 14/03/2021 18:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

టాస్‌గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న టీమ్‌ఇండియా 

(Photo: BCCI Website)

ఇంటర్నెట్‌డెస్క్‌: అహ్మదాబాద్‌ వేదికగా మొతేరా స్టేడియంలో టీమ్‌ఇండియా మరికాసేపట్లో ఇంగ్లాండ్‌తో రెండో టీ20లో తలపడనుంది. ఈ సందర్భంగా టాస్‌ గెలిచిన కెప్టెన్‌ విరాట్ కోహ్లీ తొలుత బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఇప్పటికే తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమ్‌ఇండియా ఈ మ్యాచ్‌లో  గెలవాలనే పట్టుదలతో ఉంది. మరోవైపు రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌లో మరింత ఆధిక్యం సంపాదించాలని ఇంగ్లాండ్‌ భావిస్తోంది.

భారత్‌: కేఎల్‌ రాహుల్‌, ఇషాన్‌ కిషన్‌, విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రిషభ్‌ పంత్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, శార్ధూల్‌ ఠాకుర్‌, భువనేశ్వర్‌కుమార్‌, యుజువేంద్ర చాహల్‌

ఇంగ్లాండ్‌: జేసన్‌ రాయ్‌, జాస్‌ బట్లర్‌, డేవిడ్‌ మలన్‌, జానీ బెయిర్‌స్టో, ఇయాన్‌ మోర్గాన్‌, బెన్‌స్టోక్స్‌, సామ్‌ కరన్‌, జోఫ్రాఆర్చర్‌, టామ్‌కరన్‌, క్రిస్‌ జోర్డాన్‌, అదిల్‌ రషీద్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని