కరోనాతో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి - industrialist srikanth dead with corona
close
Published : 13/08/2020 02:22 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనాతో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి మృతి

హైదరాబాద్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఇటీవల ఆయనకు కరోనా సోకగా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం మరింతగా విషమించడంతో బుధవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే పాలెం శ్రీకాంత్‌రెడ్డి. గతంలో శ్రీకాంత్‌రెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేశారు. మోడరన్‌ రాయలసీమ వ్యవస్థాపక అధ్యక్షుడిగా కూడా ఉన్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని