రీఫేస్‌ రచ్చ.. కత్రినా లుక్‌‌.. సితార డ్యాన్స్‌ - interesting posts of cinema celebrities
close
Published : 20/08/2020 01:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రీఫేస్‌ రచ్చ.. కత్రినా లుక్‌‌.. సితార డ్యాన్స్‌

సోషల్ మీడియా ముచ్చట్లు భలే సరదాగా ఉంటాయి. అందులోనూ సినిమా తారల సంగతులు అయితే ఇక చెప్పక్కర్లేదు. ఓ హీరోయిన్‌ యోగాసనం వేసి ఫొటో షేర్‌ చేస్తే, మరో నటి వంట చేసిన ఫొటో పంచుకుంటారు. ఓ హీరో కండల కాంతారావులా పోజిస్తే, మరో హీరో అప్పుడెప్పుడో తీసిన పాత ఫొటోను షేర్‌ చేస్తారు. వాటన్నింటినీ ఒకే చోట చూస్తే ఆ మజానే వేరు. అలాంటి ప్రయత్నమే ఈ కథనం. గత 24 గంటల్లో సినీ తారలు సోషల్‌ మీడియాలో పంచుకున్న ఆసక్తికర విశేషాలు మీ కోసం...

ప్రభాస్‌ ఇలా ఉంటాడా?

అమలా.. హాయిగా ఇలా...

శివాత్మిక యోగా... 

సుధీర్‌బాబు నాయిక డ్యాన్స్‌ చూశారా?

విక్రమ్‌ కుమార్‌కు బాగా ఇష్టమట...

‘బ్లాక్‌ రోజ్’‌ కోసం బ్యూటీ రెడీ

గణితంలో మీకెన్ని మార్కులు?

పెళ్లి రోజు శుభాకాంక్షలు...

విజయ్‌ కొత్త లుక్‌

నర్గీస్‌ భలే మెరుస్తోంది కదా

ఓ సరదా వారాంతంలో...

సముద్రాన్ని చూసి వరుణ్‌ ఏమన్నాడంటే

సితార.. సూపరో సూపర

కత్రిన కొత్త లుక్‌

సవారీకి రెడీ నా.. మేరీ ప్యారీ

ఎల్లీ అవ్రామ్, ఊర్వశి ఢొలాకియా, ఎవ్లీన్‌ శర్మ ‌ కూడా...

అర్జున్‌ రామ్‌పాల్‌ 2020 ఇలా ఉందట...

రాహుల్‌ సిప్లిగంజ్‌.. వినాయకచవితి నాడు

ఈషా.. శ్రీదేవి అయ్యి...

- ఇంటర్నెట్‌ డెస్క్‌


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని