OTT: ఈ వారం సందడి చేయబోయే చిత్రాలివే! - interesting releases lined up on ott this week
close
Published : 21/06/2021 19:17 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

OTT: ఈ వారం సందడి చేయబోయే చిత్రాలివే!

హైదరాబాద్‌: కరోనా కారణంగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే పరిస్థితి సాధారణ స్థితికి వస్తోంది. అన్ని చిత్ర పరిశ్రమల్లో షూటింగ్‌లు సైతం మొదలయ్యాయి. ముంబయిలో థియేటర్లకు అనుమతి ఇచ్చినా, ప్రస్తుతం అనుకున్న స్థాయిలో ప్రేక్షకులు వచ్చే పరిస్థితి లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా థియేటర్లను తెరిచేందుకు ఇంకాస్త సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో సినీ ప్రియులు ఇంకొన్ని రోజులు ఓటీటీల్లో వచ్చే సినిమాలను ఆస్వాదించక తప్పదు. మరి ఈ వీక్‌లో ఏ ఓటీటీల్లో ఏయే సినిమాలు విడుదలవుతున్నాయో చూసేయండి.

సినిమా/వెబ్‌సిరీస్‌ విడుదల తేదీ ప్రసారమయ్యే వేదిక
గోతమ్‌ ఆల్‌ సీజన్స్‌ జూన్‌ 22 అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
లోకి ఎపిసోడ్‌-3 జూన్‌ 23 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
టూ హాట్‌ టు హ్యాండిల్‌ జూన్‌ 23 నెట్‌ఫ్లిక్స్‌
గ్రహన్‌ సీజన్-1 జూన్‌ 24 డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌
ది నేక్డ్‌ డైరెక్టర్‌ సీజన్‌ 2 జూన్‌ 25 నెట్‌ఫ్లిక్స్‌
జీవీ జూన్‌ 25 ఆహా
రే జూన్‌ 25 నెట్‌ఫ్లిక్స్‌
ఎల్‌కేజీ జూన్‌ 25 ఆహా
థేన్‌ జూన్‌ 25 సోనీ లైవ్‌
ధూప్‌కి దీవార్‌ జూన్‌ 25 నెట్‌ఫ్లిక్స్‌

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని