సోషల్‌ లుక్‌: హరితేజ సరదాగా.. ఆది రెస్క్యూ - interesting social media posts by cinema actors
close
Updated : 18/09/2020 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సోషల్‌ లుక్‌: హరితేజ సరదాగా.. ఆది రెస్క్యూ

ఇంటర్నెట్‌డెస్క్‌: నిత్యం సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిప్రాయాలను, అభిరుచులను, ప్రత్యేక చిత్రాలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తుంటారు సెలబ్రిటీలు. తాజాగా కొందరు సెలబ్రిటీలు ఆసక్తికర విశేషాలను పంచుకున్నారు. అగ్రకథానాయిక సమంత మరోసారి తన అభిమానులకు వ్యవసాయ పాఠాలు చెప్పారు. కరోనా నేపథ్యంలో హాస్యనటుడు వెన్నెల కిషోర్‌ రోజూ ఆవిరిపడుతున్నారట. ఆహారంలో అల్లం, పసుపు, ఉల్లికాడలు, సోయా, హూసన్‌ సాస్‌ ఇలా ప్రయత్నించనిదంటూ ఏదీ లేదని చెబుతున్నారు. నటి హరితేజ ‘శశి వదనే.. శశివదనే’ పాటకు సరదాగా హావభావాలు పలికించారు. యువ నటుడు ఆది రెండు బుజ్జి కుక్క పిల్లలను కాపాడారు. ఆకలితో అలమటిస్తున్న వాటికి పాలు పట్టారు. నటి ఛార్మి తన చిన్నప్పుడు తండ్రితో కలిసి దిగిన ఫొటోను పంచుకున్నారు. నివేదా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తుంటే, రాశీఖన్నా వ్యాయామాలు చేస్తూ కనిపించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని