PICS: ఇన్‌స్టాలో తెలుగు ‘జల’ తారలు - interesting social media posts of film actors-06082020
close
Updated : 07/08/2020 15:45 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

PICS: ఇన్‌స్టాలో తెలుగు ‘జల’ తారలు

వానా కాలం వచ్చేసింది... మామూలు రోజుల్లో అయితే సందడే సందడి. చిన్న చినుకుపడితే అలా బయటకు వచ్చి సరదాగా వర్షంలో తడిసి... ఇంట్లోకి వెళ్లి అమ్మతో నాలుగు తిట్లు తింటూ అమ్మ చేసిన పకోడి తినేవాళ్లం. కానీ ఇప్పుడు కరోనా భయంతో వర్షాన్ని అద్దాల్లోంచి, కిటికీల్లోంచి చూస్తున్నాం. గతం వర్షంలో తడిసిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నాం. మనమే కాదు... కొంతమంది సినిమా కథానాయికలూ అదే పని చేస్తున్నారు. అప్పుడెప్పుడో జలకన్యల్లా మారి ఈత కొలనుల్లో, సముద్రంలో, నదుల్లో, జలపాతాల దగ్గర సేదతీరిన ఫొటోలను షేర్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు జల‘తార’ల ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను ఒకసారి స్క్రోల్‌ చేస్తే.. ఈ పోస్టులు కనిపించాయి. మీరూ చూసేయండి. 

- ఇంటర్నెట్‌ డెస్క్‌





















Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని