ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం - interruption of 108 call center services
close
Published : 30/07/2021 20:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీలో 108 కాల్‌ సెంటర్‌ సేవలకు అంతరాయం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ ఆర్ధరాత్రి 108 కాల్‌సెంటర్‌ సేవలకు స్వల్ప అంతరాయం ఏర్పడనుంది. సాంకేతిక కారణాల వల్ల ఈరోజు రాత్రి ఒంటి గంట నుంచి 4గంటల వరకు 108 కాల్‌సెంటర్ పనిచేయదని ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో సాయం కోసం 108 నంబర్‌కి బదులుగా 0864 5660208,  83310 33405 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని