జెనీలియా సిద్ధమైందా? - is this genelia reentry to tollywood
close
Published : 24/04/2021 14:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జెనీలియా సిద్ధమైందా?

హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకుల హాసిని... జెనీలియా. విజయవంతమైన ఎన్నో చిత్రాల్లో ఆమె నటించింది. ఇప్పుడు మళ్లీ తెలుగు తెరపై మెరవనుందా అంటే... అవుననే సమాధానమే వినిపిస్తోంది. ఇటీవల పలువురు దర్శకులు జెనీలియాని సంప్రదించారని తెలిసింది. ఆమె తెలుగు సినిమాలకి దూరమై చాలా రోజులే అయినా... పరిశ్రమకి టచ్‌లోనే ఉంటుంది. పైగా తెలుగు చిత్రసీమలో కథానాయికలకి ఉన్న డిమాండ్‌ అంతా ఇంతా కాదు. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా అందరికీ అవకాశాలు దక్కుతుంటాయి. జెనీలియాకీ అలా ఇటీవల అవకాశాలు వెల్లువెత్తాయని, ఆమె కూడా నటించేందుకు సిద్ధంగానే ఉన్నారని ప్రచారం సాగుతోంది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని