చిట్టి ‘రత్నం’ లిరికల్‌ వీడియో! - jaathi rathnalu movie song lyrical video
close
Updated : 11/01/2021 17:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

చిట్టి ‘రత్నం’ లిరికల్‌ వీడియో!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస అత్రేయ’ చిత్రంతో ప్రతిభ గల నటుడిగా నిరూపించుకున్నారు నవీన్‌ పోలిశెట్టి.  ఆయన ప్రధాన పాత్రలో ‘జాతి రత్నాలు’ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ చిత్రంలోని ‘చిట్టి నా బుల్‌ బుల్‌ చిట్టి’ అంటూ సరదాగా సాగే పాట లిరికల్‌ వీడియోను విడుదల చేశారు. రామజోగయ్యశాస్త్రి అందించిన సాహిత్యానికి రథన్‌ బాణీలు కట్టగా, సింగర్‌ రామ్‌ మిరియాల ఆలపించారు.  ఈ చిత్రంలో ఫరియా హీరోయిన్‌ నటిస్తుండగా, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణన్‌, బ్రహ్మాజీ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. అనుదీప్‌ కె.వి దర్వకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని స్వప్న సినిమాపై నాగ అశ్విన్‌ నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి!

2021లో వెండితెరపై అందాల విందు

‘నీలి నీలి ఆకాశం’ వచ్చేస్తోంది!Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని