రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు - jagan illegal assets case hearing on cbi court
close
Published : 03/08/2021 18:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రాంకీ ఫార్మా కేసులో అయోధ్యరామిరెడ్డి వాదనలు

హైదరాబాద్‌: సీబీఐ, ఈడీ కోర్టులో జగన్‌ అక్రమాస్తుల కేసు విచారణ జరిగింది. రాంకీ ఫార్మా కేసులో అభియోగాలపై ఆయోధ్యరామిరెడ్డి వాదనలు వినిపించారు. రాంకీ ఫార్మా, వాన్‌పిక్‌, దాల్మియా సిమెంట్స్‌, జగతి పబ్లికేషన్స్‌, అరబిందో, హెటిరో కేసుల విచారణ ఈనెల 12కి వాయిదా పడింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ ఛార్జ్‌షీట్‌లో నిందితులు వాదనలకు సిద్ధం కావాలని సీబీఐ కోర్టు తెలిపింది. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌ కేసు విచారణ ఈనెల 16కి వాయిదా పడింది. గృహ నిర్మాణ ప్రాజెక్టుల ఛార్జ్‌షీట్‌పై విచారణ ఈనెల 17కి వాయిదా పడింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని