‘జై సుల్తాన్‌’ అంటూ కార్తీ వీరంగం! - jai sulthan vedio song
close
Published : 29/03/2021 21:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జై సుల్తాన్‌’ అంటూ కార్తీ వీరంగం!

ఇంటర్నెట్‌ డెస్క్‌: కార్తీ, రష్మికా జంటగా ‘సుల్తాన్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్ పతాకంపై బక్కియరాజ్‌ కన్నన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడదలైన సినిమా ట్రైలర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. తాజాగా ఈ చిత్రంలో ‘జై సుల్తాన్‌’ అంటూ సాగుతున్న మాస్‌బీట్ వీడియో సాంగ్‌ విడుదలయ్యింది. ‘షర్టు అంటూ చిరగని ఫైట్‌ లేదు సురేషూ..’అనే పల్లవితో సాగుతున్న ఈ పాటలో కార్తీ తన రౌడీ గ్యాంగ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. వివేక్‌-మెర్విన్‌ ద్వయం అద్భుతమైన స్వరాలకు రాహుల్‌ సిప్లిగంజ్‌ గాత్రం తోడైంది. ఏప్రిల్‌ 2 నుంచి థియేటర్లలో సందడి చేయబోతున్న ఆ మాస్‌ ఎంటర్‌టైనర్‌లోని ఈ వీడియో సాంగ్‌ను చూసి ఎంజాయ్‌ చెయ్యండి!
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని