‘జలపాతం’ గీతానికి ఎంత కష్టపడ్డారో చూశారా! - jala jala jalapatam song making
close
Published : 06/04/2021 10:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జలపాతం’ గీతానికి ఎంత కష్టపడ్డారో చూశారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి జంటగా తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు సానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించిన ఈ చిత్రం  ఇటీవలే విడుదలై మంచి విజయం అందుకుంది. తాజాగా ఈ సినిమాలోని ‘జల జల జలపాతం’ గీతం మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు దర్శకనిర్మాతలు. సముద్ర నేపథ్యంలో సాగే ఈ పాట ప్రేక్షకుల్ని బాగా మెప్పించింది. సముద్ర తీరానే ఉన్నామా! అనేంత సహజంగా ఈ పాటని తెరకెక్కించారు. నాయకానాయికల హావభావాలు అంతే బాగా పండాయి. మరి ఈ గీతాన్ని తెరకెక్కించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో చూడండి..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని