వైకాపా బెదిరించి గెలిచింది: పవన్‌ - janasena chief pawan comments on ysrcp
close
Published : 14/03/2021 16:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వైకాపా బెదిరించి గెలిచింది: పవన్‌

హైదరాబాద్‌: బెదిరింపులతోనే ఏపీ మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఎక్కువ స్థానాల్లో గెలిచిందని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆపేస్తామని ప్రజలను బెదిరించారని.. రేషన్‌కార్డులు, పింఛన్లు, విద్యాపథకాలు నిలిపివేస్తామని భయపెట్టారని ఆరోపించారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఓ సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. గుండెల్లో భరోసా నింపి వైకాపా ఓట్లు సాధించలేదని.. కడుపుమీద కొట్టి తిండి లాక్కుంటామని బెదిరించి ఆ పార్టీ గెలిచిందని పవన్‌ విమర్శించారు. 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని