‘జాతి రత్నాలు’ ఆ రోజే వస్తున్నారు! - jathi rathnaluu release date
close
Updated : 24/01/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘జాతి రత్నాలు’ ఆ రోజే వస్తున్నారు!

హైదరాబాద్‌: నవీన్‌ పోలిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫరీదా హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్‌ ట్విటర్‌ ద్వారా తెలుపుతూ ‘ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం’ అంటూ షేర్‌ చేసింది. నాగ్‌ అశ్విన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అనుదీప్‌ కె.వి తెరకెక్కిస్తున్నారు. రథన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సినిమాతో హిట్టు కొట్టి నవీన్‌ పోలిశెట్టి ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు తోడు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణతోడవడంతో ఏ రేంజ్‌లో హాస్యం ఉంటుందో ఊహించుకోవచ్చు!

ఇవీ చదవండి!

మోహన్‌బాబుకు లక్ష్మి సర్‌ప్రైజ్‌

సమంత సూక్తులు.. దీపికతో ఉన్నదెవరు.?



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని