ఇదీ.. జాతి రత్నాల కథ - jathi ratnalu title song
close
Published : 19/02/2021 20:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇదీ.. జాతి రత్నాల కథ

ఇంటర్నెట్‌ డెస్క్‌: నవీన్‌ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘జాతి రత్నాలు’. అనుదీప్‌ కె.వి. దర్శకత్వం వహిస్తున్నారు. స్వప్న సినిమా పతాకంపై ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌ నిర్మిస్తున్నారు. టైటిల్‌ గీతాన్ని(లిరికల్‌ వీడియో) తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ అందించిన సాహిత్యం అందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ చక్కగా ఆలపించారు. రథన్‌ స్వరాలు సమకూర్చారు. జాతి రత్నాలైన నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌ వ్యక్తిత్వం పాటతో వివరించే ప్రయత్నం చేశారు. ఈ ముగ్గురి నటుల హావభావాలు నవ్వులు పంచుతున్నాయి. మరి మన జాతి రత్నాల కథేంటో మీరూ తెలుసుకోండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని