అమెజాన్‌ ప్రైమ్‌లో జేడీ హారర్‌ మూవీ - jd chakravarthy mmof on amazon prime
close
Published : 26/03/2021 16:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అమెజాన్‌ ప్రైమ్‌లో జేడీ హారర్‌ మూవీ

హైదరాబాద్‌: జేడీ చక్రవర్తి కథానాయకుడిగా ఎన్‌.ఎస్‌.సి. దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌ ఉరఫ్‌ 70 ఎమ్‌.ఎమ్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా థ్రిల్లర్‌గా అలరించింది. పాత సినిమాలు, అప్పుడప్పుడు బిట్‌ సినిమాలు వేసుకుని నడిపించుకుంటూ కాలం వెళ్లదీసే వ్యక్తిగా జేడీ ఇందులో కనిపించారు. అనుకోని పరిస్థితుల్లో అతని థియేటర్లో హత్యలు జరుగుతాయి. వాస్తవికతతో, అక్కడక్కడా థ్రిల్‌ని రేకెత్తించే సన్నివేశాలతో ఎమ్‌.ఎమ్‌.ఓ.ఎఫ్‌’ ఆకట్టుకుంది. తాజాగా దీనిని అమెజాన్‌ ప్రైమ్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు.Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని