కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం! - kalyan ram new film started
close
Updated : 16/02/2021 15:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కల్యాణ్‌రామ్‌ కొత్త చిత్రం!

హైదరాబాద్: నందమూరి హీరో కల్యాణ్‌రామ్‌ హీరోగా కొత్తచిత్రం ప్రారంభమైంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై కల్యాణ్‌రామ్‌ 19వ చిత్రంగా తెరకెక్కనుంది. మైత్రీ సంస్థకు ఇది 14వ సినిమా. రాజేంద్ర అనే కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం చేయనున్నారు. మార్చి 2వ వారం నుంచి చిత్రీకరణను‌ ప్రారంభించనున్నట్టు చిత్రబృందం వెల్లడించింది. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కల్యాణ్‌రామ్‌ చివరిగా సతీశ్‌ వేగేశ్న దర్శకత్వంలో వచ్చిన ‘ఎంత మంచి వాడవురా’ చిత్రంలో నటించారు. మైత్రీ సంస్థ ‘ఉప్పెన’చిత్రంతో ఈ ఏడాదిని ఘనంగా ఆరంభించిన సంగతి తెలిసిందే!

ఇవీ చదవండి!

చావుని ఎగతాళి చేస్తున్నారు: తాప్సీ

సంగీతం ప్రేమలో సాహిత్య సంద్రం
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని