‘క్రాక్‌’లో శ్రుతి దుమ్మురేపిన ఫైట్‌ సీన్‌ చూశారా? - kalyani aka shruti haasan from krack on aha
close
Published : 09/03/2021 16:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రాక్‌’లో శ్రుతి దుమ్మురేపిన ఫైట్‌ సీన్‌ చూశారా?

ఇంటర్నెట్‌డెస్క్‌: రవితేజ కథానాయకుడిగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘క్రాక్‌’. శ్రుతిహాసన్‌ కథానాయిక. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. రవితేజ్‌ మాస్‌ లుక్‌, గోపీచంద్‌ టేకింగ్‌తో పాటు, శ్రుతిహాసన్‌ ట్విస్ట్‌ అందరినీ మెప్పించాయి. ఈ సినిమాలో శ్రుతిహాసన్‌ ఫైట్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన వీడియోను ప్రముఖ ఓటీటీ అభిమానులతో పంచుకుంది. ఆద్యంతం ఆకట్టుకునేలా సాగిన ఆ ఫైట్‌ సీక్వెన్స్‌ను మీరూ చూసేయండి.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని