Kangana: ఎవ‌రూ త‌క్కువ కాదు - kangana about covid pandamic
close
Published : 19/05/2021 20:41 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Kangana: ఎవ‌రూ త‌క్కువ కాదు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌తి ఒక్క‌రూ సాయం చేయ‌గ‌ల‌ర‌ని, ఎవ‌రూ త‌క్కువ కాద‌ని బాలీవుడ్ న‌టి కంగనా ర‌నౌత్ అన్నారు. కరోనా బారిన ప‌డిన‌ ఆమె పూర్తిగా కోలుకున్న‌ట్టు మంగ‌ళ‌వారం సామాజిక మాధ్య‌మాల తెలియ‌జేసిన సంగ‌తి తెలిసిందే. ఈ కొవిడ్ సంక్షోభం గురించి త‌న మ‌న‌సులో మాట అభిమానుల‌తో తాజాగా పంచుకుంది. ‘ఈ క్లిష్ట స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ స‌హాయం చేయ‌గ‌ల‌రు. ఎవ‌రూ త‌క్కువ కాదు. అయితే స‌మాజంలో మీకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉండాలి. మీరు ధ‌న‌వంతులైతే పేద‌ల్ని ఫండ్స్ అడ‌క్కండి. మీ ప‌ర‌ప‌తితో ఆక్సిజ‌న్, బెడ్లు, మందులు అందించ‌గ‌లిగితే కొంతమందిని ర‌క్షించిన‌ వార‌వుతారు. మీరు సాయం చేయ‌గ‌లిగిన స్థానంలో ఉంటే ఎప్పుడో చేద్దాం అనుకోకుండా ఇప్పుడే ప్రారంభించండి’ అని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ వేదిక‌గా పేర్కొంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని